Type Here to Get Search Results !

పూజలు చేయ దేవుని ( poojalu cheyu devuni Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


"పూజలు సేయ ` దేవుని జనమా

పూమాలలతో పరుగున రండి

పావన యేసుని వాగ్ధానముల ||2||

ఫలమును పొందవేగమే రారండి ||2|| llపూజll 


1 వ చరణం.. 

ఆదిదేవుని అభిషిక్తుడు ` మానవాళి రక్షణమూర్తి ||2||

సిలువ బలియను యాగమున`పండించును నవ జీవం 


2 వ చరణం.. 

జీవమొసగు పరమాత్మునికి ` హృదయ దీపికి వెలిగించుదమా

కరుణతోడ జీవము నీయగా ||2|| 

వేడుదమా ` పరిశుద్ధుని ||2|| llపూజll "


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section