Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పునీతులందరికి నిలయమైన ఓ యమ్మ
పాపులందరికీ శరణమయిన మరియమ్మ
మా కొరకు ప్రార్థించమ్మ మా కొరకు వేడమ్మ
1. నిర్మలమైన మనస్సుతో
నీ కరుణ కరములతో
మా కొరకు ప్రార్థించమ్మ
మా కొరకు వేడమ్మ
అమ్మ అమ్మ అమ్మ
2. నీ తనయుని రాజ్యమునందు
ఆ దూతలు సముఖమునందు
మా కొరకు ప్రార్థించమ్మ
మా కొరకు వేడమ్మ
అమ్మ అమ్మ అమ్మ