Type Here to Get Search Results !

పుణ్యమేరి ధన్య జీవితం ( punyameri dhanya jeevitham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పుణ్యమేరి ధన్య జీవితం

దివ్యానంద నవ్యశోభితం

జ్వాకీమన్నాంబ గర్భఫలం

కన్య మరియ సాధ్వీతిలకం


1 వ చరణం.. 

స్త్రీ జాతికి ఘనతను కూర్చినది

నరజాతిని నిరతము బ్రోచినది

దీనతను వస్త్రముగా దాల్చినది

(ప్రార్ధనయే అస్త్రముగా చేకొన్నది) 2


2 వ చరణం.. 

జన్మపాప రహితగా పుట్టినది

దైవచిత్తమెరిగి ఇలలో నడిచినది

ఆ దైవాన్ని గర్భాన మోసినది

(ఈ అవనికే రక్షణను తెచ్చినది) 2


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section