Lyrics: Kaakumaanu Innayya
Tune: unknown
Music: Naveen M
Album: లాలనుచు పాడరే - 3
ప పోదాము పోదాము బెత్లహేము మనము పోదాము పోదాము దావీదు పురము పశువుల కొట్టంలోన పొత్తిగుడ్డలలోన
చుట్టబడి ఉన్నాడట ముద్దులొలికే బాలుడట
అతడే అతడే లోక రకక్షకుడంట
అతడే అతడే మన రక్షకుడంట
1. దిట్టమైన పొట్టేళ్ళను భుజముకెత్తు
ఎర్ర తెల్ల మేకపిల్లల చంకన పెట్టు
మేలైన జీవులను కానుకగా చేద్దామా ||2||
బాల ప్రభువుని వరాలెన్నో
అందుకుందామా ||అ||
2. ధర్మ ప్రభువు పుట్టంగా స్థలములేదా
పశుల ఘాల పరచంగా బొంతలు లేవ ||2||
మన గొంగళి దుప్పటితో
బాలుడిని కప్పుదామా ||2||
బాల ప్రభువుని వరాలెన్నో
అందుకొందామా ||అ||