Type Here to Get Search Results !

ప్రపంచాని కిది పర్వదినం ( prapanchami kidhi parvadhinam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 
Music: unknown || Album: unknown 

ప్రపంచాని కిది పర్వదినం - 
ప్రభు యేసు క్రీస్తు జన్మ దినం ||2||
పరిశుద్ధాత్ముని కృపావరం.......... ll 2 ll 
పరిపూర్ణమైన దినం......దినం

1 వ చరణం.. 
అదిగో బెత్లెహేము పురం -
అదియే క్రీస్తు జన్మస్థలం ||2||
కన్యమరియకు గర్భఫలం......... ll 2 ll 
ఫలియించిన శుభదినం.......దినం

2 వ చరణం.. 
మార్గము సత్యము జీవమై}
మానవజాతి బ్రోచుటకై} ll 2 ll 
స్వర్గము విడిచి ఈ భువిలో....... ll 2 ll 
నరుడిగ పుట్టిన దినం.....దినం

3 వ చరణం.. 
పావన చరితుడు క్రీస్తేసు}
పశువుల పాకలో పుట్టిన వేళ} ll 2 ll 
ప్రవచనాలు నెరవేరగా....... ll 2 ll 
చాటిరి దూతలు శుభ గీతం 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section