Type Here to Get Search Results !

ప్రభు జననము ధరణికి ( prabhu jananamu dharaniki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రభు జననము ధరణికి ఘనమే

ప్రభు చరితము విను శుభదినమే

పాపము బాపగా యేసువే పుట్టెను


1 వ చరణం.. 

ఈ పృధ్వికెల్ల దయగల తరుణి

సాధ్వీమణి బహుగుణ భరణి

మేరి తల్లి నోముల పంట

తేజో మూర్తి యేసే ప్రభు


2 వ చరణం.. 

కారణ జన్ముడిల వెలసేనయా

ప్రేమామయుడు నిను పిలచెనయా

కాంతి చింది బంగారుబాల

తేజో మూర్తి యేసే ప్రభు 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section