Type Here to Get Search Results !

ప్రభు బాలయేసు జన్మించెను ( prabhu Bala yesu janminchenu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రభు బాలయేసు జన్మించెను 

శ్రీ కన్య మరియ గర్భమున 

బెత్లెహపురిలో పశుశాలలో ||4|| 

||ప్రభుబాల|| 


1. ప్రభు జన్మతో ఈ జగమంతా ప్రకాశించెను 

తూర్పున తార ఉదయించెను ఆ తారను గని 

జ్ఞానులు మువ్వురు ప్రభువును దర్శించి... 

బంగారు సాంబ్రాణి పరిమళద్రవ్యము 

కానుకలర్పించి ||2|| 

రండీ రారండి, ముదమున 

ప్రభు బాలుని ఆరాధించుడి ||2|| 

||ప్రభు|| 


2. మానవ శాపము "తొలగించుటకై 

దైవమే నరుడై - జన్మించెను 

మము ధన్యుల చేయ ఇహలోకమున 

అరుదెంచితివా ఓ మరియసుతా 

మనుజావతార రూపా నీకివే మాస్తోత్రములు ||2|| 

రండీ రారండి ముదమున ప్రభు బాలునీ 

ఆరాధించుడి ||2|| ||ప్రభు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section