Type Here to Get Search Results !

ప్రభు యేసు నేడు పుట్టిన ( prabhu yesu nedu putina Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Music: : Koka Joseph Ranjith 

Album: లోక రక్షకుడు 


ప. ప్రభు యేసు నేడు పుట్టినరోజు 

ఈ జగమంతా పండుగరోజు ||2|| 

ధృవతార నింగిన వెలసినరోజు 

ఆ పాలపుంతా వెలిగినరోజు ||2|| 

హ్యాపి హ్యాపి క్రిస్మస్ మెర్రి మెర్రీ క్రిస్మస్ ||2|| ప్ర|| 


1. దూతలు గానము పాడిరి

నేడుగగనాన నింగిలోనేరుగా 

తళతళలాడెను ఒకతార ||2|| 

ఆగొల్లలు...దూతచెప్పగా విన 

పరుగున వెళ్ళి చూసివచ్చిరి. 

చిన్ని యేసుని ||2|| ప్ర|| 


2. కొండలు కోనలు పాడెను నీకు

హల్లెలూయ వాగులు వంకలు 

వీణలు మీటెను ఈవేళ ||2|| 

ఓ సంఘమా క్రొత్తపాట పాడుతూ ||2|| 

ముద్దులు ఒలికే బాలయేసుని 

మోము చూడుమా ||ప్ర|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section