Type Here to Get Search Results !

ప్రభు యేసు పుట్టిన రోజు ( prabhu yesu putina roju Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ప్రభు" ఏసు పుట్టిన రోజు 

జగమెల్ల పండుగరోజు 

అనురాగం విరిసినరోజు 

ధృవతార మెరిసిన రోజు 

We Wish you Happy Christmas

We Wish you Merry Christmas ||2|| 


1. దేవుడే మానవుడై - ఉదయించే ఈ జగతిలో

వరమందే తనయుడిగా 

భువినేల ఉదయించెను 

మోక్షమే ప్రభవించేను ||2|| 


ఈ పేద లోగిళ్ళలో 

ఆనందం పొంగేనులే 

ఈ గుండె కోవెళ్ళలో

చిన్నారి ఏసుకు సిరులిచ్చు 

బాబుకు లాలీపాడుదాం ||ఉ|| 


2. వేదమే ప్రవచించిన

యిమ్మానుయేలితడే 

మనుజాళి ప్రభుడితడే 

మహిమలోన రక్షకుడే 

పాపపు సంకెళ్ళను-విరిచేటి విభుడితడే 

పరిశుద్ద శిశువితడే- పరలోక వెలుగితడే 

మరియమ్మ ఒడిలో 

నిదురించు బాబుకు 

ఊయలలూపుదాం ||ఉ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section