Type Here to Get Search Results !

ప్రభువైన యేసు ( prabhuvaina yesu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రభువైన యేసు వచ్చుచుండెను`

మేఘాలపైన వచ్చుచుండెను ||2||

హల్లేలూయా హల్లేలూయా

హల్లేలూయా ఆమెన్‌ హల్లేలూయా


1 వ చరణం.. 

నీ కృప జీవము కంటెను 

ఉత్తమమైనదిగా ఎంచి ||2||

ఉజ్జీవింప చేసితివి ` 

ఉత్సామముతో స్తోత్రింతును ||2||llప్రభుll 


2 వ చరణం.. 

మరణము గెలిచిన క్రీస్తేసే ` 

మహిమతో లేచెను జయమొంది ||2||

అపవాదిన అణగ త్రొక్కి`

అద్భుతము విజయము నొందెను ||2||llప్రభుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section