Type Here to Get Search Results !

ప్రార్థించు ఓ మా మరియా ( prarthinchu oo ma mariya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సాకీ :ఆవే మరియా - ఆవే మరియా ||2||


ప్రార్థించు ఓ మా మరియా - పరదేశులం యీ భువిలో 

వ్యాధులు బాధలతో ఉన్న మాకై - తనయుని చూచి ప్రార్థించమ్మా

అమ్మా మరియా... అమ్మా... మరియా 


1. ఆహారం లేక అలమాడు బిడ్డల వలే - 

అనాధులుగా తిరుగాడు చున్నాము

నీవలె దేవుని వాక్యాన్ని పాటించి - 

ఆత్మతో జీవింప నేర్పుమమ్మా 


2. చీకటి లోకం యేసుని చూడాలి .... 

గొప్ప కార్యములు ఇలలో జరగాలి

నీవలె యేసుని పరులకు పంచాలి 

అనుక్షణం ప్రభుకై జీవించాలి 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section