Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1. ప్రియ దత్తముల చేత ప్రీతినొందిన మరియా
వందన మొనరింతు సుందరాంగి ll ప్రియ ll
2. ధర స్త్రీలలో నీవు ధన్యాత్మురాలవు
మీ గర్భఫలంబు యిల ధన్యమౌ ll ప్రియ ll
3. అర్చ్య శిష్ట మరియవని మిమ్ము గొనియాడ
సర్వేశ్వరుని జనని నమ్మియున్నాము ll ప్రియ ll
4. ఇహమందు మా మరణ వేళలన్నిటియందు
మమ్ము బ్రోవ క్రీస్తుని మదినుంచుమా ll ప్రియ ll