Type Here to Get Search Results !

ప్రియ మాతృమూర్తివే ( priya mathrumurthive Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రియ మాతృమూర్తివే ఓ కన్యమరియా ! 

ప్రియ దైవజ్యోతివే ఓ పుణ్యతనయా 

దయచూడుమమ్మా జయశాంతినీ 

కరుణించి కావుము ప్రియ బాంధవీ 


1 వ చరణం.. 

మాలో బేధము బాపి సమ భావము కలిగించు 

స్నేహపు బంధములో మము ఏకము చేయుతల్లీ 


2 వ చరణం.. 

మాలో దోషము బాపి సన్మార్గము చూపించు 

సేవా భావముతో జీవింప వరమివ్వు


3 వ చరణం.. 

జగమున నీ ప్రేమ ప్రతి హృదిలో వెలగాలి 

భారత దేశముకై నీ ప్రార్థన ఫలియించాలి 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section