Type Here to Get Search Results !

ప్రియతమ ఓ మరియా ( priyathama oo mariya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రియతమ ఓ మరియా 

పితదేవుని ప్రియతనయా

నీ జననము పావనము 

జగతికి ఒక వరము 

అమ్మా నీకే వందనము


1 వ చరణం.. 

దేవుని వాక్యము నాలించి మనమున ధ్యానించి

తండ్రి చిత్తము నెరవేర్చి క్రీస్తుని మాకొసగి

దేవుని రక్షణ మార్గములో మమ్ములన్

నడిపిన ప్రియజనని

నీవే మా అందరికి మోక్షపు ద్వారము


2 వ చరణం.. 

యేసుని మాటనే పాటించి

జీవన సిలువను మోసావు

కుమారదేవుని సేవలలోనువు తరియించావు

పాపులమైన మమ్మలను

ప్రభు దరిచేర్చుము మరియాంబ

నీ బిడ్డలం మమ్ములను

మరువకు ఓయమ్మా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section