Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రేమ కోరినది శిరము వంచుమని - మెూకరించుమని ||2||
ప్రభుని సన్నిధిలో-దైవనిలయములో వినయసదనంలో llప్రేమll
1 వ చరణం..
ఇది సుమధర పిలుపు అని - ఎదలో రాగమని ||2||
చేరుకొందును యేసుసన్నిధికి ||2||
నా ప్రభుని సన్నిధికి llప్రేమll
2 వ చరణం..
ఇది అమృత విందు అని - ఓ జ్ఞాపక చిహ్నమని ||2||
నిలుపుకొందును - ఆత్మ పీఠముపై ||2||
స్మరణచేతును - నిత్యజీవముకై llప్రేమll
3 వ చరణం..
ఇది జీవన సత్యమని - మా ముక్తికి మార్గమని
భక్తిమీర - ఆరాధించెదము ||2||
మనుసునిల్పి - ప్రస్తుతించెదము llప్రేమll