Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రేమగల జేసువా - నా యందు వేంచేస్తిరి
ప్రేమకోరి వచ్చితిరి - ప్రేమించెద మిమ్మునె
1 వ చరణం..
హృదయములో నున్నారు ఎంత భాగ్యము నాకు ||2||
హృదయ ప్రేమ నంతటిని పాదకానుక చేసెదను llప్రేమll
2 వ చరణం..
మధురమైన అతిధి జేసువా నా మిత్రమా ||2||
యించుక సేపు సహితము-నన్నెడబాయకు స్వామి llప్రేమll
3 వ చరణం..
పరలోక వాసులురా - ప్రాణికోటులారా రండీ
రాజు జేసునాధునికి - మంగళగీతం పాడెదము llప్రేమll