Type Here to Get Search Results !

రాగములు కూర్చెదము ( ragamulu kurchedhamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: ద్రాక్షావల్లి 


ప: రాగములు కూర్చెదము అనురాగముతో పాడెదం 

గీత ములాల పింతుము స్తుతి గీతములు పాడెదం 

ఆదిదేవునికి మహిమ స్తుతులు అర్పించెదం

అర్చక గురువులకు హారతులిచ్చెదం 


1. మండుచున్న పొదలో

దర్శనమైన యావేను కొలిచెదము 

పాపాల పాదరక్షలు విడచి

పరిశుద్దుని ఆరాధించెదం ||రా|| 


2. కఠిన సిలువ బాటలో

కల్వరి చేరిన క్రీస్తుని అనుసరింతుము 

పాత జీవిత బాటను వదలి 

ప్రభు బలిలో పాల్గొందము ||రా|| 3. నిండు పాస్కపున్నమిలో 

దర్శనమైన ఉత్థానుని ‘‘గాంచెదము’’ ||2||

పంచ ఇంద్రియ ఆశలు విడిచి `

పరిశుద్ధతతో జీవింతుము ||2|| llరాగll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section