Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: ఎంత ఘనుడవయ్య
ప: రావయ్య యేసు దేవా నా గుండె గుడిలోనికి ||2||
జాగు చేయకయ్యా మోడుబారేను నా జీవితం ||2|| ||రా||
1. రాలిపోయే పువ్వు వంటిది నా జీవితం
నీ ప్రేమ వసియింప చేయుము ||2||
నీరుపోసి ప్రార్థింతు దేవా ప్రణుతింతు ప్రభువా ||2||
నీకే స్తుతి మహిమా ఆరాధన ||2|| ||రా||
2. దారిలేని దూర పయనమే దేవా నీ ప్రేమా
దారిలోన నన్ను నడుపవ ||2||
ప్రియమైన దేవా నా యేసునాధా ||2||
నీకే స్తుతి మహిమా ఆరాధన ||2|| ||రా||