Type Here to Get Search Results !

రాజుల రాజా ప్రభువుల ప్రభువా ( rajula raja prabhuvula prabhuva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


llపల్లవిll 

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు ll2ll 


1 వ చరణం.. 

రాజుల రాజా ప్రభువుల ప్రభువా

రానైయున్నవాడా ll2ll 


2 వ చరణం.. 

మహిమా మహిమా ఆ యేసుకే

మహిమా మహిమా మన యేసుకే ll2ll llహల్లెలూయll 


3 వ చరణం.. 

సూర్యునిలో చంద్రునిలో

తారలలో ఆకాశములో ll2ll llమహిమాll 


4 వ చరణం.. 

కొండలలో లోయలలో

జీవులలో ఆ జలములలో ll2ll llమహిమాll 


5 వ చరణం.. 

ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా

యుగయుగముల నిత్యుడా ll2ll llమహిమాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section