Type Here to Get Search Results !

రక్షణ్యామృత విందులో ( rakshanamrutha vindhulo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: స్వర సుమాంజలి 


ప. రక్షణ్యామృత విందులో పాల్గొని 

ఆత్మ జీవన ఔషధంబునూ 

స్వీకరింపగాను వేగమేరారే 

అప్పరూపుడు యేసునాధుని ||2|| ||ర|| 


హల్లేలూయా...హల్లేలూయా...మా


1. భక్తుని హృదిలో నిలువగనూ 

పాపికి ముక్తిని ఒసగగనూ ||2|| 

ప్రేమతో ఒసగెను తన రక్తం ||2|| 

నిండుగ కొలిచే మదిలోనా ||2|| ||ర|| 


2. గోధుమ అప్ప రూపములో

అరుదెంచెనుగా ఈ బలిలో ||2|| 

ప్రేమతో చెలిమిని కోరెనుగా ||2|| 

నిత్యము నిలువగ మన హృదిలో ||ర|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section