Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
అల్లెలూయ అల్లెలూయ స్తోత్రము ||2||
1 వ చరణం..
రాజు రాజా ప్రభువు ప్రభువా
రానైయున్నవాడా
మహిమ మహిమ ఆ యేసుకే
మహిమ మహిమ మన యేసుకే ||2|| llఅల్లెll
2 వ చరణం..
ఆశ్చర్యకరుడా - ఆది సంభూతుడా
యుగయుగముల నిత్యుడా
మహిమ మహిమ ఆ యేసుకే ||2||llఅల్లెll
3 వ చరణం..
ప్రేమ స్వరూపుడా - శాంతి సాగరుడా
కరుణామయుడువుగా
మహిమ మహిమ ... ఆయేసుకే ||2|| llఅల్లెll