Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
రండి యెహోవాను గూర్చి - ఉత్సాహగానము చేయుదుము ll 2 ll
ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని ll 2 ll
ఆహా అల్లెలూయ - ఆహా అల్లెలూయ
1 వ చరణం..
కష్టనష్టములెన్నున్నా - పొందుసాగర మెదురైన ll 2 ll
ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో ll 2 ll ||రండిll
2 వ చరణం..
విరిగి నలిగిన హృదయంతో - దేవ దేవుని సన్నిధిలో ll 2 ll
అనుక్షణం ప్రార్ధించినా-కులుగు మేులులు మనకెన్నో ll 2 ll |\రండిll
3 వ చరణం..
త్రోవ తప్పిన వారలను - చేరదీసే నాధుడని ll 2 ll
నీతిసూర్యుడు ఆయనే-నిత్యము స్తుతి చేసెదము ll 2 ll ||రండిll