Type Here to Get Search Results !

రేయి పగలు నీపాద సేవే ( reyi pagalu nipadha seve Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: రేయిపగలు నీ పాద సేవే జీవదాయక 

చేయుట మేలు సాటిలేనిదేవుడ 

నీవె నాదు కోట కొండయు నీవే ||రే|| 


1. పరమ పురిలో దేవా నిరతం దూత 

గణములు స్తుతులను సల్పి శుద్దుడు

పరిశుద్దుడనుచు పూజ నొందే దేవుడ నీవే ||రే|| 


2. జిగట మన్నే మానవులంతా పరమ క్రుమ్మరి 

ప్రభుడవు నీవే సృష్టి కర్తను మరిచి జనులు 

సృష్టిని పూజించుట తగునా ||రే|| 


3. పెంటకుప్పన నుండి దీనుల పైకి లేపు 

ప్రభుడవు నీవే గర్వమణచి గద్దెలు దింపి 

ఘనులకైనా మేపునా గడ్డి ||రే|| 


4. పరుల నమ్ముట కంటే నిజముగ 

నీదు శరణం శరణము దేవా రాజలను 

ధర నమ్ముటకంటే రాజరాజువు నాకాశ్రయము ||రే|| 



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section