Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
రక్షణ భాగ్యము పొందండి `
ప్రభు యేసుని నామమున
నవ జీవముతో మనసార `
స్తుతి గీతము పాడండి ||2||
1 వ చరణం..
కల్లాకపటం మానండి `
ఎల్లర మేళ్ళను కోరండి
శాంతముతో ప్రశాంతముతో
శత్రువునే ప్రేమించండి ||2||
మానవ సేవయే మాధవ సేవనే`
సత్యమునే పాటించండి llరక్షll
2 వ చరణం..
చల్లని తల్లి ఆ దైవం `
ఆదరించును ప్రియమార
రక్షణకై నిరీక్షణలో `
ఆయన దాపున చేరండి ||2||
మార్గము తానై ` జీవము తానై
మోక్షము చూపును ముదమార llరక్షll