Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
రక్తమే జయం రక్తమే జయం ll2ll
కల్వరి యేసు ని రక్తమే జయం- కరుణా ఏసుని రక్తమే జయం
1 వ చరణం..
పాపాన్ని కడిగిన రక్తమే జయం
శాపాన్ని మాపిన రక్తమే జయం
పరిశుద్ధ పరిచిన రక్తమే జయం
శాంతిని నొసగిన రక్తమే జయం
2 వ చరణం..
విడుదల నిచ్చిన రక్తమే జయం
కొరతలు తీర్చిన రక్తమే జయం
జయము నిచ్చిన రక్తమే జయం
బలమునొగిన రక్తమే జయం
3 వ చరణం..
ద్వేషం తీసిన రక్తమే జయం
ప్రేమను నింపిన రక్తమే జయం
అధికార మొసగిన రక్తమే జయం
ఆశ్రయదుర్గమైన రక్తమే జయం
4 వ చరణం..
సాతానును బంధించిన రక్తమే జయం
నాకోసం క్రయ మైన రక్తమే జయం
సందేహం తీర్చిన రక్తమే జయం
పరలోక మార్గమైన రక్తమే జయం