Type Here to Get Search Results !

రక్షించు హస్తం నాతోడు ఉండగా ( rakshinchu hastham nathodu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


రక్షించు హస్తం నాతోడు ఉండగా 

దిగులేల భయమేల ఇలలో నే జీవించగా 

We love you Jesus 

We praise you Jesus

You are my victory ||2|| 


1. శత్రువు వెంటాడినను 

సాగరములే ఎగసినను 

ఆందోళన అభద్రత

నను కలవరపరచినను ||2|| 

ఇజ్రాయేలు వలెనే-సాగిపోదును 

వాగ్ధాన భూమిని నే చేరెదను ||2||,

||We love you Jesus|| 


2. సింహాల బోనైనను-మరణ ద్వారమైనను

వేద హింసలైనను-అవమానములైనను ||2|| 

దానియేలు ధైర్యమే-నాకిల స్ఫూర్తి

స్తుతి యాగము చేయుచు 

నిశ్చింతగ నుందును ||2||

||We love you Jesus|| 


3. తల్లిదండ్రుల్లేరును-నన్ను విడచి వెళ్ళినా

ఒంటరినై జీవితాన 

చీకటిలో ఉండగా ||2|| 

దైవ కృపయె తోడుండగా-నాకేల భయము 

విశ్వాసయాత్రలో నే ముందుకు నడచెద ||2|| 

||We love you Jesus|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section