Type Here to Get Search Results !

రండి ఆరాధించెదం-దేవాది దేవుని ( randi aradhinchedham - dhevadhi devuni Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. రండి ఆరాధించెదం-దేవాది దేవుని 

రండి కీర్తించెదం-రాజాధి రాజుని 

చేతులన్ పైకిలేపి-శిరమును వంచి 

స్తుతించి పొగడెదం - క్రీస్తునాధుని 

అల్లేలూయ .... అల్లేలూయా ||2|| 

1. వ్యాధులన్ బాధలన్ జయించుటకు

ప్రభువును స్తుతియించెదం 

బంధనములను ఛేదింప 

ప్రభువును పొగడెదము 

అల్లేలూయ .. అల్లేలూయ ||2|| 


2. యెరికో గోడలు కూలద్రోయ

ప్రభువును స్తుతియించెదం 

ఎర్ర సముద్రము దాటింప 

ప్రభువును పొగడెదం ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section