Type Here to Get Search Results !

రండీ రారండి ( randi rarandi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


రండీ రారండి రారండి - రండీ రారండి రారండి 

మన తండ్రి దేవుని ఆరాధించండి - 

రండి రారండి పూర్ణ హృదయముతో.... 

పూర్ణ ఆత్మతో ..... అందరు కలసి ఆరాధించండి - ప్రభుని ll 2 ll 


1 వ చరణం.. 

ఓ నజరేయుడా... (నీ) నీడలో నడిపించవా ... 

ఆ... ఆ... ll 2 ll 

ఆత్మతోనూ సత్యముతోను - ఆరాధింపగ నేర్పించు 

ఆరాధించెదము ......... ఆ......... ఓ..........llరండిll 


2 వ చరణం.. 

ఓ గలలీయుడా - నీ జ్ఞానము నందించవా 

... ఆ... ఆ... ll 2 ll 

నీదు నీతిని రాజ్యమును - మొదట వెదకగ 

నేర్పించు నిన్ను వెదకెదను ......... 

ఆ..........ఓ ..........llరండిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section