Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
రావయ్యా ఆత్మదేవా ||2||
పరిశుద్ధాత్మ ప్రేమస్వరూప
ఓదార్చువాడా బలపరచువాడా
జీవజలమా తపిస్తున్నానయ్యా
రావయ్యా మంచివాడా మహోన్నతుడ
1 వ చరణం..
తిరుగాడే ఆత్మమా బలపరచే ఆత్మమా
ఈ స్ధలం కదిలింప మా హృదయం నింప
దిగిరావయ్యా రావయ్యా
2 వ చరణం..
కన్నీరంత తుడువుమయ్యా
నీ కృపా వరములతో
ఆనంద తైలముతో
నన్ను అభిషేకించుమయా