Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. రావా రావా ప్రభు ||2||
నా హృదిలో నీవు వసియింపవా ||2||
పాపాలతో శాపాలతో నే మునిగియున్న ||2||
కరుణించవా కాపాడవా
కరుణించి దరిచేరే వరమియ్యవా ||2||
అప్ప ద్రాక్షరసములలో దాగియున్న
మిమ్ము నే పొందగ వచ్చాను ||2||
ఈ పాపిని క్షమియించవా
క్షమియించి నాలోకి వేంచేయవా ||రా||