Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1:-
రావా యేసు నాధా – రావా జీవనాధా
నిర్మల మొనర్చు హృదిని నీ ఆగమంబు
ఓ ఓ ఓ యేసు నాధా.......................
2:-
నీవే ప్రాణ నాధా నీవే విశ్వ విధాతా
నీవే సర్వము పావన మార్గమును
ఓ ఓ ఓ యేసు నాధా.......................
3:-
నీవే ప్రేమ ధామం నీవే రక్షణ మార్గం
నీవే సకలం దీనులకు ముక్తి మార్గం
ఓ ఓ ఓ యేసు నాధా.......................