Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
రాజుల రాజువో ప్రభువుల ప్రభువో క్రీస్తు రాజుకు జైజైజై
ఆ...ఆ...ఆ..
1. వేయినోళ్ళతో మిముగొని పొగడగ
ప్రణతులొసగి మరి మొక్కుచుండ ఆ......ఆ..........ఆ......
2. మహిమలన్నియు మీవే కావా
మరి మరి మిమ్ము తలచి తలచి ఆ......ఆ..........
3. ఇహ పరలోకములు మీవే కావా
ప్రభువులకు ప్రభువు మీరే ఆ......ఆ....................
4. కన్య మరియ ఫలితము మీరే
రాజాధిరాజువై పరమును చేర్చుము ఆ.....ఆ..........ఆ