Type Here to Get Search Results !

రండి దైవ జనమా .. ( randi dhaiva janama... Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


రండి దైవ జనమా ప్రభు యేసుని కొలువంగా 

రండి దైవ సంఘమా ప్రభు రక్షణ పొందగా ||2|| ||స్వాగతం|| 

మమప, మమప, మపనీ, మమపా

మమప, మమప పని సనిరీసరీ 


1. ప్రభుని నామమును కీర్తించెదము ||2|| 

ప్రభుని మహిమను కొనియాడెదము ||2|| 

రక్షణ నొసగే ఆ దివ్య నామములో ఆ...ఆ...ఆ... ||2|| 

ముక్తిని మనమంత పొందెదము 

సరిమరి, రిమపమ, మపనిప మనిసా

సరి, నిస, పని, మ నిపమరినిసా ||స్వాగతం|| 


2. ప్రభుని ప్రేమను ప్రకటించెదము ||2|| 

ప్రభుని బాటలో పయనించెదము ||2|| 

జీవమునిచ్చిన ఆ ప్రభు ప్రేమలో ఆ... 

నిత్య జీవమును గ్రోలెదము 

సరిమరి, రిమపమ, మపనిప మనిసా 

సరి, నిస, పని, మ నిపమరినిసా ||స్వాగతం|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section