Type Here to Get Search Results !

రండి రండి జనులారా పరమనాధుని ( randi randi janulara paramanadhuni Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 4 


రండి రండి జనులారా పరమనాధుని విందుకు 

రండి రండి ప్రజలారా ఆత్మశాంతి పొందుటకు

పెండ్లి విందు కాదిది పండుగ విందు కాదిది.

మనలను రక్షించే క్రీస్తు ప్రభుని విందిది. 


1. ఆత్మలో శక్తిలేక సొమ్మసిల్లి పోయావా

హృదయంలో వేదనలే మోయలేకున్నావా -

నీకోసమే నేనున్నానని పలికిన

ప్రభుని విందు ఆరగించి సంతోషం పొందుమా


2. తన దేహమునే భోజ్యముగా ఒసగిన కడరా విందిది

తన రుధిరమునే పానముగా అర్పించిన కల్వరి విందిది

నీకోసమే నేనున్నానని పలికిన-

ప్రభుని విందు ఆరగించి ఆనందం పొందుమా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section