Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సరాగం
ప. రండి రారండీ ఆరగించండీ ప్రేమ
విందునూ దివ్య విందునూ
స్వీకరించండీ జీవం పొందండి
రారండి ఆరగించండి. పొందండి
జీవం పొందండి ||ర||
1. లోక పాపం బాపుటకు మోక్ష
భాగ్యము నొసగుటకు
పాపిని పరమును చేర్చుటకు
బలియాయెను ప్రభు సిలువలో ||ర||
2. ద్రాక్షవల్లి నేనేనని
ద్రాక్ష తీగను నీవేనని||2||
నాయందే మీకు జీవమని పలికిన
ఆ ప్రభు విందుకు