Type Here to Get Search Results !

రండి రారండి దైవజనమా ( randi rarandi dhaivajanama Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


గొర్రెపిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు 

ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లా.. 

క్రీస్తు దేహం మనకు జీవం 

క్రీస్తు రక్తం మనకు ప్రాణం 

విందు విందు విందు విందు విందు కమ్మని విందు 

విందు విందు విందు విందు విందు కడరా విందు 

ఈ విందు విందు కమ్మని విందు ||2|| 

రండి రారండి దైవజనమా 

దివ్యమైన ఈ ఆహారముకై 


సరిగా సారిసా సరిగాని సారిసా 

రండి రారండి దైవజనమా ధన్యమైన

మన ప్రభుని పొందుకై 

దమపామగామగా దమపామగామగా 

రండి రారండి దైవజనమా 

దివ్యమైన ఈ ఆహారముకై 

రండి రారండి దైవజనమా 

ధన్యమైన మన ప్రభుని పొందుకై

విందుకై పరమ ప్రభు విందుకై 


వడివడిగ రారండి వరములు పొందుటకై 

పరమాత్ముని విందు పరలోకపు మందు ||2||

ప్రీతితో లోకొనగా పరుగున రారండి ||2|| 

విందుకై పరమ ప్రభు విందుకై 

వడివడిగ రారండి వరములు పొందుటకై 


1. శ్రీ క్రీస్తుని విందును స్వీకరించగా రారే 

క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు 

శాశ్వత జీవపు విందు - సర్వోన్నతుని పొందు ||2||

నిత్య జీవమిచ్చే విందు - 

పరమ ప్రసాదము ఈ విందు- ||2||

విందు విందు కమ్మని విందు 

విందు విందు క్రీస్తు ప్రభుని విందు 


2. ప్రేమనాధుని పొందులో

ప్రేమధారలు చిందును 

అమృతాన్ని మించిన విందు 

అమరత్వాన్ని పంచును ||2||

మోక్షధాముని విందు 

మహానీయునితో పొందు ||2||

సత్యవాక్కుల ఈ విందు - 

మోక్ష ప్రసాదము ఈ విందు ||2||

విందు విందు కమ్మని విందు -

విందు విందు క్రీస్తు ప్రభుని విందు ||రండి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section