Type Here to Get Search Results !

రండి రారండి క్రీస్తు విందుకు ( randi rarandi kristhu vundhuku Song Lyrics | Telugu Christian Songs Lyrics)

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


రండి రారండి క్రీస్తు విందుకు - 

రండి పొందండి దివ్య ఆత్మను 

పరమ తండ్రి ఒసగిన పరమ విందు - 

క్రీస్తు శరీర రక్తముల దివ్య విందు

రక్షణనిచ్చే విందు శాంతిని ఒసగే విందు

క్రీస్తు విందు దివ్య విందు కల్వరి విందు ||2|| 


1. పాపము బాపే దివ్య విందు - 

పరమున చేర్చే ప్రేమ విందు

మంచిని పెంచే విందు - 

మనసును మార్చే విందు

క్రీస్తు విందు దివ్య విందు కల్వరి విందు - అను ||2|| 


2. స్వస్థత ఒసగే పరమ విందు - 

దేవుని చేర్చే ఘనమైన విందు 

ఐక్యము ఒసగే విందు - 

ప్రేమను పంచే విందు

క్రీస్తు విందు దివ్య విందు కల్వరి విందు ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section