Type Here to Get Search Results !

రండి రారండి ( randi rarandi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: యేసే నా గానం -1 


ప: రండి రారండి సంతోష గానాలతో 

రండి రారండి ఆనంద గానాలతో ||2|| 


మరియ తల్లికి వినిపించెను 

మంగళవార్త నేడు ||2|| 

అదియే మనకు ప్రభు నిచ్చిన 

రక్షణ శుభవార్త ఇలకూ ||2|| 

స్వాగతం ల.లా.....

స్వాగతం ల.లా.....

సుస్వాగతం స్వాగతం ఘనస్వాగతం 


1. నీ బలిపూజలో పరవశమొందగా

వేచియుంటి ప్రభు నీ రాకకై ||2|| 

వేంచేయుమయ్య ఈ బలిపూజలో 

అనుదినం నిన్ను స్తుతియించుటకు ||2|| 

స్వాగతం ల.లా...... ||2|| 

స్వాగతం ఘనస్వాగతం 


2. పాపులకు నీవు ప్రేమను పంచగా

దీనులకు నీ దయచూపగా ||2|| 

వేంచేయుమయ్య ఈ బలిపూజలో 

అనుదినం నిన్ను స్తుతియించుటకు ||2|| 

స్వాగతం ల.లా..... ||2|| 

సుస్వాగతం స్వాగతం ఘనస్వాగతం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section