Type Here to Get Search Results !

రండి రారండి ( randi rarandi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: రండి రారండి 

రారండి-రండి రారండి-రారండి 

మన తండ్రి దేవుని ఆరాధించండి. ||2|| 

పూర్ణ హృదయముతో - పూర్ణ ఆత్మతో

అందరూ కలసి ఆరాధించండి ||ప్రభుని|| ||2|| 


1. ఓ నజరేయుడా (నీ) నీడలో నడిపించవా ||2|| 

ఆత్మతోను సత్యముతోను

ఆరాధించగ నేర్పించు ||2|| 

ఆరాధించెదము ఆ...ఆ...ఓ... ఆ.... ||ర|| 


2. ఓ గలిలీయబడా(నీ) జ్ఞానము నందించ ||2|| 

నీదు నీతిని రాజ్యమును

మొదట వెదకగా నేర్పించు ||2|| 

నిన్ను వెదకెదను ఆ...ఆ...ఓ... ఆ..... ||ర|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section