Type Here to Get Search Results !

రండి సుజనులారా ( randi sujanulara Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


రండి సుజనులారా

రారండి సుజనులారా

ప్రభు యేసుని నామమును

స్తుతియించెదము రారండి....


1 వ చరణం.. 

పశు శాల యందు పవళించెను మన ప్రభువు...

భక్తితో మీరంతా చూడరా రండి llరండిll 


2 వ చరణం.. 

మానవ పాపములు పరి హరించుటకు

పుడమిపై విలసిల్లే

ఆనందపు జల్లు కురిసే llరండిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section