Type Here to Get Search Results !

రండి సువార్త సునాదముతో ( randi suvartha sunadhamutho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: రండి సువార్త సునాదముతో 

రంజిల్లు సిలువ నినాదముతో 

తంబుర సితార నాదముతో 

ప్రభు యేసు దయానిధి సన్నిధికి


1. యేసే మానవ జాతివికాసం 

యేసే మానవ నీతి విలాసం 

యేసే పతిత పావన నామం

భాసుర క్రైస్తవ శుభ నామం ||ర|| 


2. యేసే సిలువను మోసిన దైవం 

యేసే ఆత్మల శాశ్వత జీవం 

యేసే క్షమాపణ అధికారం 

దాసుల ప్రార్థన సహకారం ||ర|| 


3. యేసే జీవన ముక్తికి మార్గం 

యేసే భక్తుల భూతల స్వర్గం 

యేసే ప్రపంచ శాంతికి సూత్రం 

వాసిగ నమ్మిన జనస్తోత్రం ||ర|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section