Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
బాప్తిజం మన బాప్తిజం
కొత్త జీవితం ప్రారంభం
క్రీస్తు బాటలో క్రీస్తు మాటలో
సాగిపోదాం ప్రతిరోజు బాప్తి
1 వ చరణం..
క్రీస్తుతో మనము చనిపోయాం
క్రీస్తుతో మళ్ళీ లేచాము
వెనుకచూడక సాగిపోదాం
దైవరాజ్యం మన గమ్యం
2 వ చరణం..
యేసే మనకిక మార్గము
యేసే మనకిక సత్యము
వెనుక చూడక సాగిపోదాం
దైవరాజ్యం మన గమ్యం