Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
తబుకు మీది అప్పము తో
నా హృదయము మీ కర్పింతును
1 వ చరణం..
చేతలు తలపులు జీవితమంతయు మీ స్వంతముగాll త ll
2 వ చరణం..
పాత్రలోని బిందువుగా మీ ప్రేమలో మరుగైతిమిగా
బలి లో పాలిచ్చి నన్ను పాలింపుము యేసు నాధాll త ll