Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
ప. తనువు నర్పింతు మనస్సు నర్పింతు...
ధనము నర్పింతు నన్ను సమర్పింతు
1. రసము రొట్టెఫలము
సుమము నామ మాత్రము
నాదు హృదయ నాదు
ఆత్మ తమకు స్వంతము ||త||
2. కష్ట దు:ఖ నిందబాధ నాలో భాగము
పాపపుణ్య చింత దీర్చు రక్షణీయము ||త||
3. ప్రేమ రక్ష వరపు వృక్షనే మారగ
నాదు బలియే స్వరబలిగా రూపమొందెనులే ||త||