Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ
తాడిత పీడిత జనులారా పరమ పథాన యాత్రికులారా
వినరండోయి వీనులారా - కనరండోయి కాంతిధార
1. నలుగురు సాక్షుల నూతన వేదం అన్నియుగాల సజీవ నాదం
అందరికి రక్షణ మార్గం - అనురాగ ఆనంద అమరుని వాక్యం
2. అమృత వాక్కుల తియ్యని కథనం ప్రేమకు శాంతికి పావన నిలయం
శ్రీ యేసు చరితం మానవ గమ్యం అనురాగ ఆనంద అమరుని వాక్యం