Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కోరస్ :అల్లెలూ...........హ....ల్లేలూయ.......... ||2||
తిరుపాదం చేరితిని కృపగల యేసయ్యా నీ ప్రేమను కనుగొంటిని
నీ దివ్య సమక్షములో యేసు...యేసు...నీ ప్రేమా నా జీవితం కంటె విలువైనదీ
1 వ చరణం..
పాప బురదలో పడిపోయాను నీ కృపతో.... లేపితివి నీ రక్తంతో నన్ను కడిగి నీ ఆత్మతో నింపితివి llయేసుll
2 వ చరణం..
కనురెప్పల కాచెదవు కనికరముతో చూచెదవు ||2||
గరుడ పక్షిలా రెక్కల మీద ఉంచి కాలమంతా మోసెదవు llయేసుll