Type Here to Get Search Results !

తేనులూరు ప్రభుని మాటలు ( thenuluru prabhuni mattalu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Prod: Fr/ Fathima Marreddy 

Music: Naveen M 

Album: దివ్యరాగం 


తానననన తన్ననననన - ఆఆఆ....ఆఆఆ....ఆఆఆఆఆ... . 


ప: తేనెలూరు ప్రభుని మాటలు - 

జీవమొసగు దివ్య పలుకులు ||2|| 

వినరండి కనరండి -||2|| 

వాక్యానుసారం నడువగరండి ||2|| 

అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ ||2|| 

అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ


1. గలిలయ సంద్రాన పేతురు 

పడవెక్కి వినిపించిన వాక్కులు 

బెతనీయ పురమున మార్తమ్మ 

ఇంటిన ఆలకించిన వాక్కులు-||2|| 

జీవ వాక్కులు - ప్రేమ వాక్కులు ||2|| 

శ్రీ యేసు వాక్కులు

అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ 

అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ 


2. జక్కయ్య గృహమున క్షమియించెననిన ఓదార్పు వాక్కులు 

ఎమ్మావు మార్గమున బాటసారులను 

జ్వలియించిన వాక్కులు-||2|| 

సత్య వాక్కులు నిత్య వాక్కులు -||2|| 

శ్రీ యేసు వాక్కులు 

అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ 

అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section