Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
తేనెలూరు ప్రభుని మాటలు
జీవమొసగు దివ్య పలుకులు
వినరండీ కనరండి 2
వాక్యానుసారం నడువగ రండి 2
అల్లేలూయా అల్లేలూయా 3 అల్లేలూయా
1 వ చరణం..
(గలిలేయ సంద్రాన పేతురు
పడవెక్కి వినిపించిన వాక్కులు
బెతానియ పురమున మార్తమ్మ
ఇంటిన ఆలకించిన వాక్కులు) 2
జీవవాక్కులు ప్రేమవాక్కులు 2
శ్రీ యేసువాక్కులు అల్లేలూయా
2 వ చరణం..
(జక్కయ్య గృహమున క్షమియించెననిన
ఓదార్పు వాక్కులు
ఎమ్మావు మార్గమున బాటసారులను
జ్వలియించిన వాక్కులు )2
సత్యవాక్కులు నిత్యవాక్కులు 2
శ్రీయేసువాక్కులు అల్లేలూయా