Type Here to Get Search Results !

తల్లి దండ్రులకు లేని ప్రేమ ( thali dhandrulaku Leni prema Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


తల్లి దండ్రులకు లేని ప్రేమ - ఉన్నది నా యేసయ్యకు

అన్న దమ్ములకు లేని ప్రేమ - ఉన్నది నా యేసయ్యకు

అందులకే నా జీవితమంతా - స్తుతింతును నా యేసయ్యను

స్తోత్రము స్తుతి స్తోత్రము - అల్లేలూయా 


1. అగాధములో ఉన్నప్పుడు అది నా గుండెలో ఉన్నపుడు 

తోడులేక ఉన్నపుడు ప్రేమతో పిలిచిన యేసయ్యకు

స్తోత్రము స్తుతి స్తోత్రము - అల్లేలూయా 


2. వేదనలో నేనున్నపుడు - ఓదార్పు కరువైనపుడు

మరణ ఛాయలో ఉన్నపుడు కాపాడిన నా యేసయ్యకు

స్తోత్రము స్తుతి స్తోత్రము - అల్లేలూయా


3. దూరముగా నేనున్నపుడు - బారము నాపై పడినపుడు

దుష్టుడు నాపై పడినపుడు - విజయము నిచ్చిన యేసయ్యకు

స్తోత్రము స్తుతి స్తోత్రము - అల్లేలూయా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section