Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
తిరు రక్తముతో ఆదుకొని - తిరురక్తముతో కడుగుమయా ||2||
కుంభ వర్షము - వలె కురిపించే ||2||
ఏసుని రక్తం ఏసుని రక్తం - ఏసుని తిరురక్తం ||2|| llతిరుll
1 వ చరణం..
పాపములు తొలగించుము - శాపములు మార్చుము ||2||
తిరురక్తముతో - కడుగుమయ్య .... ||2||
2 వ చరణం..
రోగములు మాన్పుము - కష్టములు తొలగించుము ||2||
తిరు రక్తముతో - స్వస్ధపరచుము .. ||2|| llతిరుll
3 వ చరణం..
స్వార్ధమును మార్చుము - కోపమును తొలగించుము
దైవప్రేమతో - నింపుమయ్యా ...... ||2|| llతిరుll